Funny Telugu Jokes On Wife and Husband Comedy jokes (మొగుడు పెళ్ళం జోక్స్ )
Husband : yantaa ee roju kura ila tagaladinde... ee roju
Wife : Alaga vuntundee...tinta tinu lakapota ladu,,,,,
Husnand : Ynataa nooru lastundee....yante ,,nee daiyram ?
Wife : Naku Facebook Loo 5000 mandi friends vunnaru.
Meeru nannu tittaru ani Status krinda pattanata... mimmalni comments tho kullabodicheLikes tho lampalu vasukonala chastaru...aaaa...
Husband : yantamma Bangaram....yamindee bujjii....Ippudu nanu ninnu yamannanu aneee....
భర్త : ఏంటే.. ఈ కూర ఇలా తగలడింది ..ఈ రోజు ?భార్య : అలాగే ఉంటుంది.. తింటే తిను లేకపోతే లేదు..
😁భర్త : ఏంటే నోరు లేస్తుంది .. ఏంటి నీ ధైర్యం ?
😳భార్య : నాకు ఫేసుబుక్ లో 5000 మంది ఫ్రెండ్స్ ఉన్నారు.
మీరు నన్ను ఇలా తిట్టారన్న విషయం స్టేటస్ క్రింద పెట్ట్టానంటే.. మిమ్మల్ని కామెంట్స్ తో
కుళ్ళబొడిచేసి, లైక్స్ తో లెంపలేసుకునేలా చేస్తారు .. ఆ(..
😡భర్త : ఏంటమ్మా బంగారం .. ఏమైందమ్మా బుజ్జీ.. ఇప్పుడు నిన్నేమన్నానని..!
:)
:P
😜
Funny Telugu Jokes On Wife and Husband Comedy jokes (మొగుడు పెళ్ళం జోక్స్ )
Reviewed by
Srinivasa Reddy
on
January 19, 2017
Rating:
5
Husband : yantaa ee roju kura ila tagaladinde... ee roju Wife : Alaga vuntundee...tinta tinu lakapota ladu,,,,, Husnand : Ynataa noo...
Related posts
No comments: