Telugu Heart touching Love Quotes kavithalu images,Telugu prema kavithalu, prema kavithalu images in telugu,Telugu quotes about New life,Love Quotes images in telugu,Latest kavithalu images in telugu,Deep love quotes images In Telugu
నెమ్మది నెమ్మదిగా నాలో చేరి ...
తొందర తొందరగా నేనే నువ్వైపోయావు ...
జననమైనా మరల మరలా జన్మిస్తా నీకోసం ...
మరణమైనా మరల మరలా మరణిస్తా నీకోసం .
ఆనందాలతో పాటూ ...అందాలూ తెస్తున్నాయి ..
నీ పిలుపుల పూల తెమ్మెరలు ..
No comments: