రిలయన్స్ జియో నుంచి రోజుకొక ప్లాన్ మార్కెట్ లోకి వస్తుంది . తాజాగా చాల మందికి మతి మాటికీ
రీచార్జ చేసుకోవడం ఇష్టం ఉండదో వారి కోసం వారి కోసం ఒక బంపర్ ఆఫర్ తీసుకోవచ్చిందీ. ఈ ప్లాన్ నీ మీరు ఒక్కసారి reecharge చేసుకుంటే చాలు 7 నెలల వరకు మొత్తం unlimited డేటా నే వాడుకోవచ్చు
మీరు ఒక్కసారి 4999 ప్లాన్ vasukontae డైలీ లిమిట్ లేకుండా 380 gb 210 వరకు వాడుకోవచ్చు .
No comments: