రామ్ గోపాల్ వర్మ అంటే వివాదాలకి మరు పేరు . సినిమాల కన్నా విమర్సలతోనే నిత్యం వార్తలలో నిలేచే దర్శకుడు . యెప్పుడు ఎవరి మెడ ప్రేమ కురిపిస్తాడో యెవరి మీద విమర్శలు కురిపిస్తాడో ఎవరికి తెలీయదు . మొన్నటికి మొన్న అజ్నతవాసి సినిమా పోస్టర్ చూసి తనదిఅన శైలీ లో పొగడ్తలు కురిపించాడు. ప్రపంచం లో అమ్మయిలు అంత ఒకవైపు
పవన్ కళ్యాణ్ ఒక వైపు వుంటే నేను పవన్ కళ్యాణ్ వైపు వుంటాను అని అతడినే ఎంపిక చసుకుంటాను అని అన్నాడు.
తాజా గా మాత్రం జనసేన పైన విమర్శలు గుప్పించాడు పవన్కళ్యాణ్ అజ్ఞాతవాసి పైన విమర్శలు గుప్పించాడు. అజ్ఞాత వాసి అతిపెద్ద డీ జాస్టర్ అని పేర్కొన్నాడు ఆర్జీవీ . ఈ సినిమా పై కతి మహేష్ చసిన కామెంట్ ఇప్పుడే చూసాను అని అతను పవన్ కళ్యాణ్ కంటే అందంగా వున్నాడు అని అన్నాడు .
వర్మ తనపై పొగడ్తలు కురిపించడం పై కత్తి thanku అని రిప్లై ఇచ్చాడు . కానీ హైపర్ ఆది మాత్రం వీళ్ళ ఇద్దరిపైనా డిపరంట్ గా స్పందించాడు వీల్లిద్దర్నీ చూస్తుంటే " అదిగో తెల్ల కాకి అంటే ఇదీగో పిల్ల కాకి " అన్నట్లుగా వుంది అని చెప్పాడు . అసలే కతి మహేష్ పేరు చెబితే పవన్ అభిమానులు మండిపడుతున్నారు వర్మ కతి ని పొగడటం తట్టుకోలేక పోతున్నారు.
దీనీతో వర్మ పై కామెంట్లు మీద కామెంట్స్ చేస్తున్నారు.
No comments: