ఎదిగే పిల్లల కోసం కావలసిన ఆరు కీలకమైన విటమిన్లు - Virus Net Zone

728x90 AdSpace

ఎదిగే పిల్లల కోసం కావలసిన ఆరు కీలకమైన విటమిన్లు




విటమిన్: చిన్నారుల మానసిక, శారీరక ఎదుగుదలకి ఉపయోగపడుతుంది. ఎముక బలానికీ, కంటి చూపు మెరుగుపడేందుకూ తోడ్పడుతుంది. ఇందుకోసం 
చీజ్‌,
క్యారెట్‌,
పాలూ,
గుడ్లూ
వాళ్లకి అందించాలి.

బి విటమిన్లూ: మొత్తం శరీర పనితీరు బాగుండి చురుగ్గా ఉండాలంటే అన్ని రకాల బి విటమిన్లూ అందేట్టు చూడాలి. 
మాంసం,
చేపలూ,
సోయా,
బీన్స్
వంటివి ఇవ్వడం వల్ల బి విటమిన్లు అందుతాయి. 

కండర పుష్టికి: శారీరక దృఢత్వానికీ, అందమైన చర్మానికీ విటమిన్సి చాలా అవసరం. 
టొమాటోలూ,
తాజా కాయగూరలూ,
విటమిన్సి అందించే పుల్లని పండ్లూ అందించడం వల్ల విటమిన్సి లభిస్తుంది.

ఎముక బలానికి: ఎముకలు బలంగా ఉండాలంటే ఆహారంలో క్యాల్షియం ఉండాలి. ఇది సమృద్ధిగా అందాలంటే విటమిన్డి అందాలి. ఇందుకోసం 
పాలూ,
పాల ఉత్పత్తులతోపాటూ ఉదయం వేళ సూర్యరశ్మి పిల్లలకు అందేట్టు జాగ్రత్త తీసుకోవాలి.

ఇనుము లోపం లేకుండా: ఇది రక్తం వృద్ధి చెందేట్టు చేస్తుంది. ఇందుకోసం 
పాలకూర,
ఎండుద్రాక్ష,
బీన్స్వంటివి తరచూ తీసుకోవాలి.
ఎదిగే పిల్లల కోసం కావలసిన ఆరు కీలకమైన విటమిన్లు Reviewed by Srinivasa Reddy on February 04, 2018 Rating: 5 విటమిన్ ‌ ఎ : చిన్నారుల మానసిక , శారీరక ఎదుగుదలకి ఉపయోగపడుతుంది . ఎముక బలానికీ , కంటి చూపు మెరుగుపడేందుకూ తోడ్పడుతుంది . ఇందు...

No comments: